Logo
Date of Publish : 31 July 2022, 8:15 am
Editor : Sake Naresh

అనకాపల్లి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

     అనకాపల్లి, (జనస్వరం) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్  ఆశయ సిద్ధాంతాలకి ఆకర్షితులై అనకాపల్లి మండలం గొలగాం పంచాయతీకి చెందిన అధికార వైసీపీ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు వారి కుటుంబ సభ్యులు 70మంది జనసేన పార్టీలోకి చేరారు. వీరికి జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గం ఇంచార్జ్ పరుచూరి భాస్కరరావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. త్వరలో తమ పంచాయతీలో సభ ఏర్పాటు చేసి భారీ సంఖ్యలో యువత, వారి అనుచరులను పార్టీలోకి చేరుస్తాం అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com