Logo
Date of Publish : 13 August 2022, 4:57 pm
Editor : Sake Naresh

కొత్త జిల్లాలో దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయం ఏర్పాటు చేయాలి

      బాపట్ల, (జనస్వరం) : బాపట్ల జనసేన పార్టీ కార్యాలయంలో దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ కొత్తగా జిల్లాల ఏర్పాటు చేసి ఐదు నెలలు అయినా కూడా ఎంతవరకు జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయాలు ఏర్పాటు చేయండి రాష్ట్రంలో ఉన్న నా ఒక్క దివ్యాంగుల సంఘాల నాయకులు దివ్యాంగుల అన్నదమ్ములు అక్క చెల్లెలు పెద్దవారు అందరూ కలిసి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు డిమాండ్ చేయడమైనది. ఈ కార్యక్రమంలో కంది వెంకటరెడ్డి, ఇమ్మడిశెట్టి మురళి కృష్ణ, గంటనా మనసు రావు, దేవరెడ్డి శ్రీనివాసరావు, వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com