నూజివీడు ( జనస్వరం ) : జనసేన పార్టీ జనసేన నాయకులు మరియు జనసైనికుల ఆత్మీయ సమావేశం నూజివీడు పట్టణంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కృష్ణాజిల్లా ప్రోగ్రాం కమిటీ మెంబర్ గొంగాడ ఉమామహేశ్వర రావు, ఆగిరిపల్లి మండల జనసేన పార్టీ అధ్యక్షులు జలసూత్రం పవన్, నూజివీడు మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తొమ్మoడ్రు.అశోక్, ఆగిరిపల్లి మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కూరాకుల ప్రసాద్, జనసేన పార్టీ మైనార్టీ నాయకులుషేక్ కరీముల్లా, నూజివీడు నియోజకవర్గం సీనియర్ రాజకీయ నాయకులు ఏనుగులు.వెంకటేశ్వరరావు నూజివీడు సీనియర్ న్యాయవాది రామిశెట్టి.సత్యనారాయణ నూజివీడు సీనియర్ జనసేన నాయకులు కస్తూరి పాల్గొని జనసేన నాయకులకు జనసైనికులకి పార్టీ బలోపేతం పైన, పార్టీలోని అంతరంగ విషయాలు పైన, పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, భవిష్యత్తు కార్యాచరణ పైన సూచనలు సలహాలు ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో నూజివీడు పట్టణ జనసేన నాయకులు తోట.వెంకట్రావు ఏనుగులు చక్రి, సూరిశెట్టి.శివ, గొల్లపల్లి. శ్రీకాంత్, గాసి.రాము, పసుపులేటి బంగారయ్య, నాయుడు కిషోర్, నెరసు రాజేష్, పాదం కృష్ణ, ఏనుగుల కిషోర్, చైతన్య, k. కృష్ణ, శివ, పవన్, ప్రవీణ్ , అరవింద్ , p.అజయ్ కుమార్, పసుపులేటి.నాగేశ్వరరావు, మణికంఠ, మహేష్, బయ్యారపు వినోద్, k. మహేష్, గంధం. ప్రసన్న కుమార్, షేక్.అన్వర్,గణేష్, వాసు, ప్రభాకర్, భాను శంకర్, నరేష్, మండా.శివరామకృష్ణ,ch. శోభన్, p. సాయి కుమార్, జక్కుల.మురళీకృష్ణ, ch. శ్రీను, సురేష్, టాలెం.చెన్నారావు మరియు పోతిరెడ్డిపల్లి నుంచి బోసు ముసునూరు మండల జనసేన నాయకులు కడియాల సత్యనారాయణ గారు, బర్మా సాయిబాబు, ఆగిరిపల్లి మండలం నుంచి శివ నాగరాజు సందు రాజేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.