Logo
Date of Publish : 12 July 2022, 3:51 pm
Editor : Sake Naresh

మన రోడ్డు – మన హక్కు నినాదంతో జనసైనికులు వినూత్న నిరసన

     పెనుగొండ, (జనస్వరం) : పశ్చిమగోదావరి జిల్లా, పెనుగొండ మండలం రామన్నపాలెంలో ఎంపీటీసీ మోఖమాట్ల కృష్ణ కాంత్ ఆధ్వర్యంలో మన రోడ్డు - మన హక్కు నినాదంతో జనసైనికులు వినూత్న నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బురద నీటితో నిండిన రోడ్డు గుంతలలో వరి నాట్లు వేసి, పడవలును జనసైనికులు వదిలి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సరైన రోడ్డులు లేక ప్రజలు తీవ్ర  ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అలాగే ప్రభుత్వం  ఇచ్చిన హామీలను నెరవేర్చి, తక్షణమే రోడ్డు నిర్మాణం చేపట్టాలని జనసేనపార్టీ తరుపున డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో పెనుగొండ మండల జనసేన అధ్యక్షులు కంబాల బాబులు, గ్రామ అధ్యక్షులు గండ్రోతు సురేష్, జన సైనికులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com