Logo
Date of Publish : 16 September 2020, 1:34 pm
Editor : Sake Naresh

పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటిన ఆముదాలవలస జనసైనికులు

పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటిన ఆముదాలవలస జనసైనికులు

                   ఆమదాలవలస నియోజకవర్గంలో, పొందూరు మండలంలోని, ఇల్లయ్యగారిపేట గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. జనసేన పార్టీ సిద్ధాంతాలలో ప్రధానమైనది పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా మొక్కలను నాటడం జరిగింది.  ఈ కార్యక్రమంలో భాగంగా రేపటి తరం యువత, నేటి తరం యువతతో కలిసి కొన్ని మొక్కలు నాటటం జరిగింది. ఈ కార్యక్రమంలో రామ్మోహనరావు మాట్లాడుతూ గ్రీన్ ఛాలంజ్ లో భాగంగా  నియోజకవర్గ వ్యాప్తముగా కొన్ని వందల మొక్కలు నాటటానికి శ్రీకారం చుట్టామని, అందులో భాగంగానే ఈరోజు రేపటి భవిష్యత్ అయినటువంటి యువత  సైతం పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ముందుకి వచ్చి, మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టటం, ఆయన అడుగుజాడల్లో నడవటం శుభపరిణామం అని తెలిపారు. అదే విధంగా ప్రతి ఒక్కరు మీ మీ పరిధిలో మొక్కలు నాటిలని  కోరుచున్నాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పేడాడ రామ్మోహనరావు గారు మరియు మండల జనసేన నాయకులు చిన్నంనాయుడు, అప్పలనాయుడు, అసిరినాయుడు, ఉమామహేశ్వరరావు, సిమ్మినాయుడు, మహేష్, గోపి, సంతు, శ్రీను, బాబురావు మరియు ఇల్లయ్యగారిపేట యువత పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com