Search
Close this search box.
Search
Close this search box.

వడ్రంగి దుకాణదారుడికి అండగా నిలిచిన ఆముదాలవలస జనసేన నాయకులు

     ఆముదాలవలస, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా, ఆముదాలవలస నియోజకవర్గం, కురంపేట గ్రామంలో ఇటీవలే వడ్రంగి దుకాణం పూర్తిగా దగ్దమైంది. ఈ దుకాణంలో దాదాపుగా 3లక్షలు వరకు ఆస్తినష్టం కలిగింది. ఈ విషయం తెలుసుకున్న జనసేన నాయకులు కొత్తకోట. నాగేంద్ర, ఎంపీటీసీ సిక్కోలు.విక్రమ్, ఎంపీటీసీ అభ్యర్థి శివ, సంగం నాయుడు సంఘటన స్థలాన్ని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారికి జనసేన పార్టీ అండగా ఉంటుంది అని భరోసా ఇచ్చి ఆ కుటుంబానికి ఆర్థిక  సాయం, నిత్యావసర సరుకులు అందించారు. భవిష్యత్తులో జనసేన పార్టీ మీ కుటుంబానికి అండగా ఉంటుంది అని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంతోష్ నాయుడు, శ్రీను, రమేష్, ప్రదీప్, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way