Search
Close this search box.
Search
Close this search box.

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన ఆముదాలవలస జనసేన నాయకులు

   ఆముదాలవలస, (జనస్వరం) :శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గములో ఇటీవలే ప్రమాదానికి గురి అయ్యి ఒక నిరుపేద కుటుంబం దిక్కుతోచని పరిస్థితిలో  కొత్తకోట నాగేంద్ర గారి ఆధ్వర్యంలో 15వేల రూపాయలు ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకులు ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేనపార్టీ భవిష్యత్తులో ఏటువంటి కష్టం వచ్చిన, ఏ పరిస్థితిలోనైన మీకు అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో  జనసేన ఎంపీటీసీ అంపిలి.విక్రమ్, సంగం నాయుడు, కొల్ల.జైరాం, తులగాపు.మౌళి, రాంసాయి, కృష్ణ, కొత్తకోట. శ్రీను, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way