Logo
Date of Publish : 22 April 2022, 4:38 pm
Editor : Sake Naresh

విద్యుత్ ఘాతంలో గాయపడ్డ జనసైనికుడిని పరామర్శించిన ఆముదాలవలస జనసేన నాయకులు

    ఆముదాలవలస, (జనస్వరం) : ఆముదాలవలస నియోజకవర్గం, చిన్నలంకం గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త సాయి అనే యువకుడు ఇటివలే పుట్టి పని చేస్తున్నప్పుడు అనుకోకుండా కరెంట్ షాక్ ప్రమాదానికి గురిఅయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న జనసేనపార్టీ జడ్పీటీసీ అభ్యర్థి కొత్తకోట. నాగేంద్ర, ఎంపీటీసీ సిక్కోలు.విక్రమ్ వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాయి కుటుంబానికి జనసేనపార్టీ తరుపున సాయం చేయడం జరిగింది. అలాగే మీకు, మీ కుటుంబానికి జనసేనపార్టీ  ఎల్లప్పుడు అండగా ఉంటుంది అని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సంగం నాయుడు, జైరాం మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com