Logo
Date of Publish : 15 November 2023, 9:13 pm
Editor : Sake Naresh

ఆముదాలవలస నియోజకవర్గ జనసేన – టిడిపిల ఆత్మీయ సమావేశం

      ఆముదాలవలస ( జనస్వరం ) : ఆముదాలవలస నియోజకవర్గ జనసేన మరియు టిడిపి పార్టీలు ఉమ్మడి ఆత్మీయ సమావేశం  పట్టణంలోని ఎస్ ఎస్ ఎం కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ తరఫున ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు, టిడిపి పార్టీ తరపున జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్ ప్రాతినిధ్యం వహించారు. ఇరు పార్టీల నాయకులు మాట్లాడుతూ రానున్న రోజుల్లో జనసేన టిడిపి భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో నియోజకవర్గంలో అన్నిచోట్ల కార్యక్రమాలు నిర్వహిస్తూ, వచ్చే ఎన్నికల్లో జనసేన టిడిపి ఉమ్మడి ప్రభుత్వ స్థాపన లక్ష్యంగా కలిసి పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్, జనసేన నాయకులు పాత్రుని పాపారావు, జనసేన మండల అధ్యక్షులు పైడి మురళీమోహన్, ఎలకల రమణ, కొత్తకోట నాగేంద్ర, ఎంపీటీసీ అంపిలి విక్రం, టిడిపి నాయకులు తమ్మినేని చంద్రశేఖర్,చిగురుపల్లి రామ్మోహన్, వావిలపల్లి రాంజీ, అంబాల రాంబాబు, సంపత్ రావు మురళి, తమ్మినేని విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com