Logo
Date of Publish : 28 October 2022, 4:29 pm
Editor : Sake Naresh

అగ్నిప్రమాదంలో సర్వసం కోల్పోయిన బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన అమ్మిశెట్టి వాసు

           విజయవాడ ( జనస్వరం ) : వైసీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత నష్టపోయిన నిరుపేద బాధితులను ప్రభుత్వం ఆదుకోవడంలో ఘోరంగా వైఫల్యం చెందారని జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు ఆరోపించారు. 19వ డివిజన్ లో అగ్నిప్రమాదం జరిగి సర్వసం కోల్పోయిన బాధితులకు లక్ష రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అగ్నిప్రమాదంలో పూర్తిగా నష్టపోయిన 17 కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి జనసేన తరుపున గ్యాస్ పోయ్యిలను అందించామని స్పష్టం చేశారు. పేదలు ఉండే ఫకీరు గూడెం ప్రాంతంలో అగ్నిప్రమాదం జరగడం బాధాకరమని తెలిపారు. సుమారు 17 ఇల్లు పూర్తిగా దగ్దమయ్యాయని, కట్టుబట్టలతో వారు నిరాశ్రయులయ్యారని అవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com