Logo
Date of Publish : 06 December 2023, 11:04 pm
Editor : Sake Naresh

కూకట్ పల్లి జనసేన కార్యాలయంలో అంబేద్కర్ గారి 67వ వర్ధంతి నివాళులు

    కూకట్ పల్లి ( జనస్వరం ) : KPHB కాలనీ 5వ ఫేస్ జనసేన పార్టీ ఆఫీస్ లోఅంబేద్కర్ పటమునకు ,కెపిహెచ్బి కాలనీ ఫోర్త్ ఫేస్ అంబేద్కర్ విగ్రహమునకు, మూసాపేట్ వై జంక్షన్ అంబేద్కర్ విగ్రహమునకు, బాలానగర్ బస్ స్టాప్ వద్దగల అంబేద్కర్ విగ్రహమునకు మరియు ఓల్డ్ బోయిన్పల్లి అస్మత్ పెట్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహమునకు పూలమాలవేసి కూకట్పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముమ్మా రెడ్డి ప్రేమ్ కుమార్ గారు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ హక్కులనేతని ఓటు హక్కు ద్వారా దేశంలో రాజకీయ సమానత్వం కోసం కృషి చేసిన వ్యక్తి అని ఆయన రాసిన రాజ్యాంగం ప్రతి పౌరునికి జీవితాన్ని ఇస్తుందని, న్యాయ శాస్త్ర మంత్రిగా ఉంటూ స్త్రీలకు హక్కులకై పోరాడిన వ్యక్తి అన్నారు. అన్నివర్గాల ప్రజల యొక్క ఆకాంక్షలురాజ్యాంగం లో చేర్చి రాజ్యాంగ పితగా పేరుపొందాడని . అలాంటి వ్యక్తి స్ఫూర్తితో మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ , నేను మరియు మా జన సైనికులు వీర మహిళల్లో జనసేన పార్టీ సిద్ధాంతంలో ఒకటైన కుల మతాల ప్రస్తావ లేకుండా ప్రజాసేవలు చేసుకుంటా అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మండల దయాకర్, కొల్లా శంకర్, వెంకటేశ్వరరావు, వేముల మహేష్ ,గడ్డం కిషోర్ నాగరాజ్, నాగేంద్ర, కే .లక్ష్మణరావు , కలిగినీడి ప్రసాద్, జన్ని సునీల్, అన్నపురెడ్డి వెంకటస్వామి , మధు, యోగేష్, హరీష్ , వీర మహిళలు మహాలక్ష్మి, ముంతాజ్, లక్ష్మీ మరియు నియోజకవర్గ జనసేన లో వీర మహిళలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com