Logo
Date of Publish : 14 April 2023, 5:51 pm
Editor : Sake Naresh

మర్రిపాడు మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

      ఆత్మకూరు ( జనస్వరం ) : భారత రాజ్యాంగ నిర్మాత. భారతరత్న శ్రీ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మర్రిపాడు మండల కేంద్రంలో లోని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘననివాళులు అర్పిస్తూ కుల, మత, ప్రాంతాలకు అతీతంగా రాజ్యాంగ ఫలాలు అందాలనే ఆయన అశయాలను ముందుకు తీసుకెళ్తామని మర్రిపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షురాలు ప్రమీలా ఒరుగంటి తెలిపారు. ఆమె మాట్లాడుతూ ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశంగా ఈరోజు భారతదేశం నిలవడానికి ప్రధాన కారకులు అంబేద్కర్ అని బడుగు బలహీన వర్గాలు, దళితుల సంక్షేమం కోసం పోరాడిన యోదుడన్నారు. ప్రభుత్వ ఫలాలందరికి చెందాలని, సామాజికంగా, ఆర్థికంగా అందరినీ సమానంగా చూడాలని రాజ్యాంగాన్ని రూపొందించడంతో నేటికీ అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం ప్రకారమే దేశం నడుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు చిన్నా జనసేన స్థానిక ప్రజలు కార్తిక్, వెంకటేష్, నాగయ్య, తదితరులు నివాళులర్పించారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com