Logo
Date of Publish : 15 April 2022, 5:17 pm
Editor : Sake Naresh

అనంతపురం జనసేనపార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

    అనంతపురం, (జనస్వరం) : భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న, బాబా సాహెబ్ డా.బి.ఆర్ అంబేద్కర్ గారి 131వ జయంతి మహోత్సవాల సందర్భంగా జిల్లా అధ్యక్షులు & అర్బన్ ఇంచార్జ్ శ్రీ టి.సి.వరుణ్ గారి ఆధ్వర్యంలో అనంతపురం నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న డా.బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, నగర ఉపాధ్యక్షులు సదానందం, జక్కిరెడ్డి ఆదినారాయణ, నగర ప్రధాన కార్యదర్శిలు మేదర వెంకటేశులు, వెంకట నారాయణ, చోటు, కార్యదర్శులు విశ్వనాథ్, సిద్ధూ, మురళి కృష్ణ, రాజేష్ కన్నా, సంపత్ కుమార్, శ్రీమతి.జక్కిరెడ్డి పద్మావతి, జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర, రాప్తాడు ఇంచార్జ్ సాకే పవన్ కుమార్, రాయలసీమ ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పసుపులేటి పద్మావతి, సంయుక్త కార్యదర్శులు విజయ్ కుమార్, విజయమ్మ, ఆకుల అశోక్, పవన్ కుమార్, జీవన్, వీరమహిళ రూప, కుళ్లాయమ్మ, నాయకులు పవనిజం రాజు, MV.శ్రీనివాస్, సంతోష్, చిరు, మళ్లీ, అజయ్ తదితరులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com