Logo
Date of Publish : 15 April 2022, 5:38 am
Editor : Sake Naresh

మార్కాపురం జనసేనపార్టీ కార్యాలయంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

    మార్కాపురం, (జనస్వరం) : ప్రకాశం జిల్లా మార్కాపురం జనసేనపార్టీ కార్యాలయం నందు బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, స్వాతంత్రోద్యమ వీరుడిగా అన్నిటికీ మించి సమ సమాజ స్థాపకుడిగా కీర్తిని అందుకున్న అంబేద్కర్ గారి 131వ జయంతి సందర్భంగా అంబేద్కర్ గారి చిత్ర పటానికి జనసేనపార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ జిల్లా కార్యదర్శి తిరుమలశెట్టి వీరయ్య, జిల్లా సంయుక్త కార్యదర్శి చిన్నా పాల్, పిన్నెబోయిన శ్రీనివాసులు, శిరిగిరి శ్రీనివాసులు, జిల్లా ప్రోగ్రామ్ కమిటీ మెంబర్ వీరిశెట్టి శ్రీనివాసులు, దుగ్గి రామిరెడ్డి, పోటు.వెంకటేశ్వర్లు, ఖాజావలి, ఇ.శ్రీనివాసులు, సి.హెచ్.ఫణి, రమాకాంత్, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com