Logo
Date of Publish : 15 April 2021, 7:44 am
Editor : Sake Naresh

ఎమ్మిగనూర్ జనసేన పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

                 ఘనంగా డాక్టర్ అంబేద్కర్ గారి 130వ జయంతి: జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీమతి రేఖ గౌడ్ గారి ఆదేశాల మేరకు స్థానిక పార్టీ కార్యాలయం నందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 130వ జయంతి కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్, వెంకటేష్ సబీర్ మాట్లాడుతూ అన్ని కులాలకు అన్ని మతాలకు సమాన హక్కులు కల్పించిన ఏకైక నాయకుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారిని అంబేద్కర్ గారిని పూర్తిగా తీసుకుంటూ నేటి యువతరం ఆయన అడుగుజాడల్లో నడవాలని మన దేశానికి మన రాష్ట్రానికి వన్నె తెచ్చే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో నవీన్, వెంకటేష్, రషీద్, సాయి తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com