Logo
Date of Publish : 12 December 2022, 4:57 pm
Editor : Sake Naresh

ఓటు హక్కు నమోదు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన అమలాపురం జనసేన ఐటి కో – ఆర్డినేటర్లు

     అమలాపురం ( జనస్వరం ) : అల్లవరం మండలం సామంతకుర్రు గ్రామంలో జనసేన పార్టీ ఐటి విభాగం ఆధ్వర్యంలో 50 కొత్త ఓట్లు నమోదు చేయించడం జరిగింది. ముందు ముందు మరిన్ని కొత్త ఓట్లు నమోదు చేసే దిశగా అవగాహన కల్పిస్తామని జనసేన ఐటి కో - ఆర్డినేటర్లు అన్నారు. వారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టలంటే మనకు ఉన్న ఆయుధం ఒక్క ఓటు మాత్రమే అని అన్నారు. 18 సం. నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కల్పిస్తూ, వారికి కొత్త ఓటు నమోదు చేస్తున్నామని అన్నారు. అమలాపురం నియోజకవర్గం ఐటీ కోఆర్డినేటర్ వేణు పలుచోళ్ళ గారి పర్యవేక్షణలో జరిగింది. ఈ కార్యక్రమంలో అల్లవరం మండల ఐటీ కోఆర్డినేటర్ పరసా హనుమ సాయి, మరియు జనసైనికులు పలూరి శ్రీను, కాకిలేటి సిద్దు, కుంపట్ల లక్ష్మణ్, కర్రి నాగేంద్ర, సుంకర అశోక్ పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com