Logo
Date of Publish : 10 October 2022, 2:33 am
Editor : Sake Naresh

జనసైనికుడి కుటుంబానికి అండగా నిలిచిన ఆమదాలవలస జనసేన నాయకులు

      ఆమదాలవలస, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా  ఆమదాలవలస నియోజకవర్గం, సింగన్నపాలెం గ్రామంలో  జనసైనికుడు కరణం కిరణ్ క్యాన్సర్ వ్యాధితో చనిపోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న జనసేన నాయకులు కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ మల్లేశ్వరావు, స్దానిక జనసేన ఎంపీటీసీ సిక్కోలు విక్రమ్ కొల్ల జయరామ్, తులగాపు మౌళి, కిల్లన నరేష్, టంకాల శ్రీనివాస్ కలిసి వారి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆ కుటుంబానికి 35000 వేల రూపాయలు జనసేనపార్టీ తరుపున అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీకు ఏ కష్టం వచ్చినా జనసేనపార్టీ, జనసైనికులు అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com