Logo
Date of Publish : 11 December 2021, 3:53 am
Editor : Sake Naresh

వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటపొలాలను పరిశీలించిన ఆలూరు జనసేన నాయకులు

   ఆలూరు, (జనస్వరం) : కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు శ్రీ తెర్నెకల్ వెంకప్ప గారి ఆధ్వర్యంలో దేవనకొండ మండలంలోని కరిడికొండ, అలరుదిన్నె, కొత్తపేట గ్రామాల్లో వరి పంట, ఉల్లి పంట, మిరప పంట పొలాలను జనసేన పార్టీ స్థానిక మండల, గ్రామ నాయకులు నందు, రామ లక్ష్మణ్, ఆంథోని గార్లు పరిశీలించడం జరిగింది. అలాగే వారు రైతులను కలిసి నష్టపోయిన పంటల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారు మాట్లాడుతూ నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించి వారిని ఆదుకోవాలని, గత నెల రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల్లో నష్టపోయిన ఒక ఎకరానికి సుమారు 15 వేల నుంచి 25 వేల వరకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com