Logo
Date of Publish : 21 August 2020, 10:55 am
Editor : Sake Naresh

ప్రభుత్వ ఆసుపత్రికి రెండు వెంటిలేటర్లను దానం చేసిన ఆలూరు జనసేన ఇంచార్జ్ వెంకప్ప

ప్రభుత్వ ఆసుపత్రికి రెండు వెంటిలేటర్లను దానం చేసిన ఆలూరు జనసేన ఇంచార్జ్ వెంకప్ప

              సెప్టెంబర్ 2న జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా కోవిడ్ బాధితుల కోసం ఈ నెల 27న ప్రతి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్, ఆక్సీమీటర్, మాస్క్ కిట్లను అందించే బృహత్కార్యం చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యంగా కర్నూల్ జిల్లా ఆలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు శ్రీ తెర్నెకల్ వెంకప్ప గారు కూడా నార్మల్ ఆక్సిజన్ కిట్స్ అందజేసేందుకు తనవంతుగా 2 సెట్లను విరాళంగా ఇస్తున్న సందర్బంగా కర్నూలు జనసేన నాయకులు, జనసైనికులందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com