Logo
Date of Publish : 28 January 2021, 10:28 am
Editor : Sake Naresh

ఆలూరు నియోజకవర్గ జనసేన – బీజేపీ సంయుక్తంగా గ్రామపంచాయతీ ఎన్నికలపై చర్చ..

                  ఈ రోజు ఆలూరు నియోజకవర్గంలో స్థానిక పంచాయితీ ఎన్నికల పై జనసేన - బీజేపీ సంయుక్త చర్చ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులు ఆలూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ శ్రీ వెంకటరాముడు గారు, బీజేపీ నియోజకవర్గ నాయకులు శ్రీ నవీన్ కిషోర్, జనసేన పార్టీ నాయకులు శ్రీ తెర్నెకల్ బడేసహబ్ గారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అన్నీ చోట్ల పోటి చెయ్యాలని నిర్ణయించాము అని అన్నారు. అదే విధంగా జనసేన - బీజేపీ జెండాలు వేరైనప్పటికి అజెండా మాత్రం ఒక్కటే, ఇకనైనా యువత ముందుకు వచ్చి పోటి చేసి, తమ గ్రామాన్ని గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం వైపు నడిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన - బీజేపీ ఆరు మండలాల ముఖ్య నాయకులు మాక్బుల్, నరేంద్ర, ఖాలీల్, చిరంజీవి మరియు జనసైనికులు, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

ఇక నుంచి మీరు జనస్వరం న్యూస్ ఆప్ లో కూడా చదువుకోవచ్చు.. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు షేర్ చేయండి.
👉 Download App : http://bit.ly/2Yi7zXn 👈


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com