Logo
Date of Publish : 07 May 2023, 5:18 pm
Editor : Sake Naresh

సేవతో పాటు పార్టీ గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్తున్న పొదలాడ జనసైనికులు

       పొదలాడ ( జనస్వరం ) :  గ్రామ దేవతలు శ్రీ వనువులమ్మ, శ్రీ వెంకాలమ్మ అమ్మవార్ల జాతర సందర్భంగా గ్రామ జనసైనికులు, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పంచదార చిన్నబాబు ఆద్వర్యంలో జాతరకు వచ్చే భక్తులకు మంచినీరు, జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజుగ్లాసులతో భక్తులకు టీ పంపిణీ చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదులుగా పార్టీ మండల అధ్యక్షులు సూరిశేటి శ్రీనివాసరావు,జిల్లా కార్యదర్శి గుండాబత్తుల తాతాజి, కార్యక్రమాన్ని ప్రారంభించగా పార్టీ మండల ఉపాద్యాక్షులు ఉల్లంపర్తి దర్శనం మొదటిగా గాజుగ్లాసులో టీ ని భక్తులకు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో నార్ని త్రిమూర్తులు, మేడిచర్ల రామకృష్ణ, శిరిగినీడి బుజ్జి, అడబాల రవికిరణ్, రావూరి సాయి, శిరిగినీడి బాబ్జి, పంచదార శ్రీను, గెల్లీ పండు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com