ఆళ్ళగడ్డ ( జనస్వరం ) : మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ నిరసన దీక్షకు సంఘీభావం తెలిపిన ఆళ్ళగడ్డ జనసేన నాయకులు మైలేరి మల్లయ్య. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు వెంకటసుబ్బయ్య ,మహబూబ్ దౌలా, నరేంద్ర యాదవ్, మాబు హుస్సేన్, ఆంజనేయులు, కుమార్, అశోక్, మహబూబ్ బాషా, తిమ్మరాజు యాదవ్, వెంకటసుబ్బయ్య, సురేంద్ర, జమాల్ బాషా, సుబ్బయ్య, విజయ్, సుబ్బరాయుడు, హుస్సేన్ వలి, గుర్రప్ప,కేశవ, కరుణాకర్, జగదీష్, ప్రసాద్ రవి, రాజారాం, చైతన్య, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com