Logo
Date of Publish : 24 December 2022, 3:56 pm
Editor : Sake Naresh

సర్వరంగ సమగ్ర అభివృద్ధి జనసేనకే సాధ్యం : డాక్టర్ యుగంధర్ పిలుపు

        గంగాధర్ నెల్లూరు ( జనస్వరం ) : పెనుమూరు మండలం తెలివి రెడ్డిపల్లి పంచాయితీ మలిరెడ్డిపల్లి గ్రామంలో చాలా సంవత్సరాలుగా రోడ్డు విరువైపులా ముళ్ళ చెట్లు పొదలు నిండుకొని ఉన్న ప్రాంతాన్ని నియోజకవర్గ ఇన్చార్జి సందర్శించారు. మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో చెరువు కట్టమీద ఉన్న రోడ్డు కి ఇరువైపులా ఉన్న చెట్ల పొదలను జేసిబితో తొలగించడం జరిగింది. ఈ సందర్భంగా యుగంధర్ పొన్న మాట్లాడుతూ సర్వరంగ సమగ్ర అభివృద్ధి గ్రామాల్లో జరగాలంటే పవన్ కళ్యాణ్ గారికి పట్టం కట్టాలని ఉద్బోధించారు. గ్రామీణ రహదారులు లేనిదే అభివృద్ధి లేదని తెలిపారు. మల్రెడ్డిపల్లి వాసులకు అండగా జనసేన ఉంటుందని, జనసేన సేవకే గాని సంపాదనకు కాదని ప్రతి కార్యక్రమంలో నిరూపితమవుతుందని తెలిపారు. మెకానిజం ఉండి మెల్కోని అధికార యంత్రాంగం ఉందని, ఓటు బ్యాంకు ఉన్న ఓటు బ్యాంకు లేకపోయినా అభివృద్ధికి అభివృద్ధి అందరికీ సమానమేనని ఈ సందర్భంగా తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో పాలకులు పట్టించుకోరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ఊరు మన బాట పేరిట సహాయం అందిస్తామని, ఎవరైనా రోడ్డు సౌకర్యం లేని ప్రజలు ఉంటే జనసేన దృష్టికి తీసుకురావాలని, చేతనైనంత సహాయం చేయటానికి జనసేన ఎప్పుడు వెనకడుగు వేయబోదని, నియోజకవర్గం ప్రజలకు డాక్టర్ యుగంధ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శ్రీనివాసులు, మండల ఉపాధ్యక్షులు బాలాజీ, రేణుక, సంయుక్త కార్యదర్శి రాఘవ, కార్వేటినగరం మండల బూత్ కమిటీ కన్వీనర్ అన్నామలై, సంయుక్త కార్యదర్శిలు రాజు శేఖర్ నాగేంద్ర ఉన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com