Logo
Date of Publish : 08 February 2024, 10:47 pm
Editor : Sake Naresh

ఆల్ ఇండియా ప్రజాసేవ హక్కుల పోరాట సమితి 7 వ వార్షికోత్సవం

    అనంతపురం ( జనస్వరం ) : ఆల్ ఇండియా ప్రజాసేవ హక్కుల పోరాట సమితి 7 వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. PHPS అధ్యక్షులు మన్నెపాకుల మాధవ ఆహ్వానం మేరకు ముఖ్య అతిధిగా ముక్కోటి అంబిక సేవా చారిటబుల్ ట్రస్ట్ అధినేత దంపెట్ల శివ హాజరయ్యారు. దంపెట్ల శివ మాట్లాడుతూ 7 వార్షికోత్సవం జరుపుకుంటున్న PHPS అధ్యక్షులు మాధవ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే 140 కోట్ల మందికి ఒక్క అంబేద్కర్ పుడితే, మన హక్కుల కోసం, మన రాజ్యం కోసం మన జాతి అంతా కలసి ఒక అంబేద్కర్ కాలేమా అని తన నినాదాన్ని తెలియజేసారు. తరువాత PHPS మాధవ ఆధ్వర్యంలో ముక్కోటి అంబిక సేవా చారిటబుల్ ట్రస్ట్ 2024 నూతన క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. కార్యక్రమం అనంతరం వార్షికోత్సవానికి విచ్చేసిన వారందికి ట్రస్ట్ తరుపున చైర్మన్ దంపెట్ల శివ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com