Search
Close this search box.
Search
Close this search box.

ప్రమాదంలో గాయపడిన జనసైనికులను పరామర్శించిన అక్కల రామమోహన రావు (గాంధీ)

      విజయవాడ, (జనస్వరం) : విజయవాడ రూరల్ మండలం, కొత్తూరు తాడేపల్లి గ్రామంలో మండల నాయకులు కొలిమర్ల సుబ్బారావుకు ఇటీవల ప్రమాదం జరిగింది. అలాగే భాను ప్రకాష్ తండ్రి భూక్యా వెంకటేశ్వరావు మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మైలవరం జనసేనపార్టీ ఇంఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు వారిని, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే వారి కుటుంబాలకు జనసేనపార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు పోలిశేటి నాగబాబు, గర్నీపూడి శివ, గంపా కాళీ, కాలుగురు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way