Search
Close this search box.
Search
Close this search box.

జనసేన ఐ.టి చైర్మైన్ మిరియాల శ్రీనివాస్ ను కలిసిన అఖిల కర్ణాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల సేవా సంఘం

జనసేన

          బెంగళూరు ( జనస్వరం ) : జనసేన పార్టీ ఐటి విభాగం చైర్మన్ మిరియాల శ్రీనివాస్ గారిని అఖిల కర్ణాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల సేవా సంఘం అధ్యక్షులు  మురళి గౌడ, కమిటీ సభ్యులు అనిల్ గారు బెంగళూరు లో మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐటి టీం అందిస్తున్న సేవలకు విలువ కట్టలేమని అన్నారు. జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు తమవంతు కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐటి టీం సభ్యులు, అఖిల కర్ణాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల సేవ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way