Logo
Date of Publish : 03 October 2023, 7:04 pm
Editor : Sake Naresh

జనసేనపార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి సన్మానం చేసిన అఖిల కర్ణాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సేవా సంఘం

       కర్నాటక ( జనస్వరం ) : కర్నాటకలో ఉంటూ పవన్ కళ్యాణ్ గారి పైన అభిమానంతో జనసేన పార్టీ కోసం కష్ట పడిన ప్రతి కార్యకర్తకి కర్నాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సేవ సంఘం వారు చిరు సత్కారము చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మురళి గౌడ  మాట్లాడుతూ మరో 6 నెలలలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ తమ వంతు పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని తీర్మానని ప్రవేశ పెట్టారు. అక్కడకి వచ్చిన సంఘం నాయకులు కార్యకర్తలు తీర్మానాన్ని ఏకగ్రీవం ఆమోదం తెలిపారు. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడటం తమ లక్ష్యం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మంజునాథ్, కిరణ్, ఆరాధన, సవరం, పవన్ కుమార్, రాయల్ శివ, రాజు, కృష్ణ, వంశీ, గోవర్ధన్, గజేంద్ర, నాయక్, హరీష్, బుజ్జి, సురేష్, సంతోష్, మురళి, మూర్తి తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com