వేమూరు ( జనస్వరం ) : నియోజకవర్గంలో వెల్లటూరు గ్రామంలో జరుగుతున్న ఐలమ్మ జయంతి కార్యక్రమానికి వేమూరు నియోజకవర్గం అధ్యక్షుడు మురాల వాసుదేవ్ గౌడ్ ఆహ్వానం మేరకు చాకలి ఐలమ్మ జయంతి 128 కార్యక్రమం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సోమరౌతు బ్రహ్మం రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకర్రావు, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి, అన్నవరపు నాగమల్లేశ్వరరావు, రాష్ట్ర బీసీ సంఘం యువజన ఉపాధ్యక్షుడు, గుర్రం ద్వారక శ్రీను, రాష్ట్ర యువాజన ప్రధానకార్యదర్శి కొల్లూరు హనుమంతరావు ఎంఆర్పిఎస్ నాయకులు, యల్లమాటి తదితర వేమూరు నియోజకవర్గం మండల అధ్యక్షులు, బీసీ నాయకులు తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com