Logo
Date of Publish : 26 September 2023, 10:32 pm
Editor : Sake Naresh

వేమూరు నియోజకవర్గంలో ఐలమ్మ జయంతి వేడుకలు

        వేమూరు ( జనస్వరం ) : నియోజకవర్గంలో వెల్లటూరు గ్రామంలో జరుగుతున్న ఐలమ్మ జయంతి కార్యక్రమానికి వేమూరు నియోజకవర్గం అధ్యక్షుడు మురాల వాసుదేవ్ గౌడ్ ఆహ్వానం మేరకు చాకలి ఐలమ్మ జయంతి 128 కార్యక్రమం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సోమరౌతు బ్రహ్మం రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకర్రావు, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి, అన్నవరపు నాగమల్లేశ్వరరావు, రాష్ట్ర బీసీ సంఘం యువజన ఉపాధ్యక్షుడు, గుర్రం ద్వారక శ్రీను, రాష్ట్ర యువాజన ప్రధానకార్యదర్శి కొల్లూరు హనుమంతరావు ఎం‌ఆర్‌పి‌ఎస్ నాయకులు, యల్లమాటి తదితర వేమూరు నియోజకవర్గం మండల అధ్యక్షులు, బీసీ నాయకులు తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com