Logo
Date of Publish : 09 May 2023, 4:18 pm
Editor : Sake Naresh

సోమశిల ప్రాజెక్టు ఆఫ్రాన్ పనులను వెంటనే పూర్తి చేయాలి

       నెల్లూరు ( జనస్వరం ) : సోమశిల ప్రాజెక్టు వద్ద కోట్ల రూపాయలతో జరుగుతున్న ఆఫ్రాన్ పనులను పరిశీలించి వెంటనే పూర్తి చేయాలని జన సేన పార్టీ మండల అధ్యక్షులు షేక్ మహబూబ్ మస్తాన్ కోరారు. ఆయన మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలు ముందు వర్షాలు కారణంగా డ్యామ్ ముందు భాగము 20 నుంచి 30 అడుగులు గోతులు పడ్డాయి. భారీ వర్షాలు కారణంగా డ్యామ్ ముందు నిర్మాణం పనులు కోసం గత ఏడాది ఫిబ్రవరి నెలలో సాయికృష్ణ సంస్థ 117 కోట్లతో టెండర్ దక్కించుకుంది. ఈ ఆఫ్రాన్ పనులు మార్చ్ నెలలో ప్రారంభం అయిన ఏడాది కాలం దాటిన ఇప్పటివరకు పూర్తి కాకపోవడం వైసిపి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని అన్నారు. ఆఫ్రాన్ పనులు చేయటంలో జలవనరులు అధికారులు నిర్లక్ష్యమా లేక గుత్తేదారుల బిల్లు కోసంనిర్లక్ష్యమా అని తెలిపారు. అనంతరం ఆఫ్రన్ పనులు వెంటనే పూర్తి చేయాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఎడమ వైపు ఉన్న రిటేనింగ్ వాల్ ఎత్తు ఎడల్పు పెంచాలని నది పరివాహక ప్రాంతాల ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా రాబోయే రోజుల్లో వచ్చే వర్షాకాలంలో దీనిని పూర్తి స్థాయిలో చేయాని యెడల ప్రాజెక్టు ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో జనసేన పార్టీ మండల కార్యదర్శి లింగా బత్తిన హరీష్ పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com