Logo
Date of Publish : 18 May 2023, 3:00 pm
Editor : Sake Naresh

దత్తపుత్రుడు ప్యాకేజీ అంటే పాదరక్షకులు విరిగిపోతాయి జగన్ రెడ్డి

       అనంతపురం ( జనస్వరం ) : అనంతపురం జనసేన కార్యాలయంలో ఏర్పాటుచేసిన పత్రికా సమావేశంలో జనసేన నాయకులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం భావితరాల భవిష్యత్తు కోసం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యతిరేకత ఓటు చీలకుండా రాష్ట్రంలో మిగిలిన ప్రధాన పార్టీలు కలుపుకొని వచ్చే ఎన్నికలకు సిద్ధం అని చెప్పిన విషయం తెలిసిందే. నీ గుండెల్లో గుబులు మొదలైందా జగన్? అసహనముతో నీవు మాట్లాడుతున్న తప్పుడు మాటలని ఖండిస్తున్నాం? నీ కల్లిబుల్లి మాయ మాటలు, నీ పతివ్రత మాటలు.. ఇంక మేము నమ్మం జగన్!!. ఇంక ప్యాకేజీ, దాచుకోవడం దోచుకోవడానికి విషయానికొస్తే గురిగింజ తన నలుపు ఎరగదు అన్నట్లు మీ తాత గారి రాజారెడ్డి హయాంలో పులివెందుల, కదిరి పరిసర ప్రాంతాల్లో దారి దోపిడీలు దొంగతనాలు చేయించింది ఎవరు? జగన్ అంటూ ధ్వజమెత్తారు. మీ తండ్రిగారి పాలన అడ్డం పెట్టుకొని సూట్ కేస్ కంపెనీలు సృష్టించి వేల కోట్లు దోచుకుని.. సాక్షి పత్రిక, భారతి సిమెంట్, సున్ డూరు ప్రవర్ ప్రాజెక్టు లాంటి కంపెనీలు స్థాపించింది ఎవరు? లోటస్పాండ్, బెంగళూరు ప్యాలెస్, ఇడుపులపాయ ఎస్టేట్ లాంటి ఎన్నో విలాసవంతమైన వనరులను సమకూర్చుకుంది ఎవరు? ఇవన్నీ నీకు ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా సమకూర్చుకున్నావో ప్రజలకు వివరించగలవా? నీ అవినీతి సామ్రాజ్యాన్ని ఎలా ఏర్పరచుకున్నావో ప్రజలకు తెలియదు అనుకుంటున్నావా???  నీ నాలుగేళ్ల పాలనతో రాష్ట్ర ప్రజలు విసిగిత్తిపోయారు ఎన్నికల వస్తే నీకు నీ పార్టీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నామని అన్నారు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు అధికార మదమెక్కి తప్పుడు మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకోం పాదరక్షకులు ఇరిగిపోతాయని హెచ్చరించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com