Logo
Date of Publish : 15 May 2022, 4:52 pm
Editor : Sake Naresh

ఒంగోలు జనసేన పార్టీలోకి మేదరమెట్ల ఎస్సీ కాలనీ నుండి చేరికలు

          ఒంగోలు ( జనస్వరం ) : మేదరమెట్ల ఎస్సీ కాలనీ నుండి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి శైలజ, రాష్ట్ర అధికార ప్రతినిధి అరుణ రాయపాటి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.   ఈ సందర్బంగా షేక్ రియాజ్ గారు పార్టీ ఎప్పుడు మీకు అండగా ఉంటుంది అని అన్నారు. మీ ప్రాంతంలో పార్టీ యొక్క పటిష్టతకు కృషి చేయాలి అని పిలుపు ఇచ్చారు. పార్టీలో చేరిన వారి పేర్లు బుర్రి తేజ, గోగులమూడి శశికాంత్, యరమాల సునీల్, అద్దంకి వాసు, దేవరపల్లి హరీష్, రాయపూడి క్రాంతికుమార్, దాట్ల కోటేశ్వరరావు, నూకతోటి ప్రభుదాసు, ముత్తానపల్లి సురేఖ, శెట్టి అరుణ, నూకతోటి అన్నపూర్ణ తదితరులు ఉన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com