Logo
Date of Publish : 31 January 2021, 4:28 pm
Editor : Sake Naresh

విశాఖ 42వ వార్డులో ఇంచార్జ్ పసుపులేటి ఉషాకిరణ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి చేరికలు

               విశాఖపట్నం స్థానిక 42 వ వార్డ్ లో జనసేన 42 వార్డ్ ప్రెసిడెంట్ ముమ్మిన. నాగమణి ఆధ్వర్యంలో వైస్సార్సీపీ సీనియర్ నాయకుడు మైగాపుల. పవన్ కుమార్ సుమారు 100 మంది యువత, మహిళ లు జనసేన పార్టీ లో జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిధి గా వచ్చిన జనసేన విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం ఇంచార్జి పసుపులేటి ఉషాకిరణ్ అందరికి జనసేన పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఉషాకిరణ్ మాట్లాడుతూ నాగమణి గారి ఆధ్వర్యంలో ఇంతమంది ఉత్సాహంగా పార్టీ సభ్యత్వం తీసుకోవటం చాలా సంతోష దాయకమైన విషయం అని అన్నారు. పార్టీ సిద్దాంతాలకు లోబడి, అందరు కష్టపడి పనిచేసి పార్టీకి మంచి భవిష్యత్ ని ఇవ్వాలి కోరారు. తద్వారా ప్రజలకు అన్ని విధాలుగా సమస్యలలో తోడ్పాటు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేట్ అభ్యర్థులు నీరుకొండ. దివాకర్, బోడసింగి శ్రీధర్,  . విఠల్, గోపికల్యాణ్ వానపల్లి. రంగారావు. మాణిక్యాలరావు, గౌరీశంకర్, పెద్దస్థాయి లో జనసైనికులు, వీరమహిళలు వీర మహిళలు గారపాటి. లక్ష్మీ, ప్రమీల, కుమారి N  తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com