Logo
Date of Publish : 06 March 2021, 10:08 am
Editor : Sake Naresh

బుడంపాడు గ్రామంలో జనసేన పార్టీలోకి చేరికలు

             గుంటూరు జిల్లా, గుంటూరు మండలంలోని బుడంపాడు గ్రామంలో యసి కాలనీ యువకులు జనసేన పార్టీలోకి చేరారు. జనసేన జిల్లా పార్టీ నాయకులు బోనబోయిన శ్రీనివాసరావు యాదవ్ కళ్యాణం శ్రీనివాసరావు 16 వ డివిజన్ అభ్యర్థి శ్రీమతి దాసరి లక్ష్మీ దుర్గల సమక్షంలో పార్టిలో చేరినారు. జనసేన నాయకులు మాట్లాడుతూ యోజక వర్గంలో పవన్ కళ్యాణ్ గారి స్పూర్తితో.. క్షేత్ర స్థాయిలో ప్రజాసమస్యలపై పోరాడుతున్నామని అన్నారు. ప్రజల్లో ప్రభుత్వ వైఫల్యాలపై అవగాహన కలిగించి చైతన్య పరుస్తున్నామని అందుకే యువత జనసేన పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ తీరుపై ప్రజల్లో రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతోందని.. ఇప్పటి వరకు జరిగిన పంచాయితీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే అందుకు నిదర్శనం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డేగల ఉదయ్ చంద్రరావు , ఉప్పు వెంకట రత్తయ్య, చింతా రేణుకారాజు , దాసరి వాసు, శివాలశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com