Logo
Date of Publish : 15 May 2022, 3:23 pm
Editor : Sake Naresh

పెద్దపాలెం గ్రామంలో జనసేన పార్టీలోకి చేరికలు, జెండా ఆవిష్కరణ

     ఆమదాలవలస, (జనస్వరం) :  ఆమదాలవలస నియోజకవర్గం సరుబుజ్జిలి మండలం పెద్ద పాలెం గ్రామంలో నియోజకవర్గ ఇంచార్జి పేడాడ రామ్మోహన్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సమక్షంలో జెండా ఆవిష్కరణ జరిగింది. అనంతరం అక్కడ జనసేన నాయకుడు మురాల మిన్నరావు ఏర్పాటు చేసిన ఆత్మీయ సభలో పాల్గొని కార్యకర్తలను, వీరమహిళలను ఉద్దేశించి నియోజకవర్గ ఇంచార్జి పేడాడ రామ్మోహన్ ప్రసంగించారు. అలాగే జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి పెద్ద పాలెం గ్రామంలోని 85 కుటుంబాలు జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో సరుబుజ్జిలి Z.P.T.C.అభ్యర్థి పైడి మురళీ మోహన్, కొండ వలస గ్రామ వీర మహిళ తోట సునీత, మండలనాయకులు రమణ, ముడాడ్ల సత్యనారాయణ, జనార్ధన, రామకృష్ణ, వాసు, సంతోష్, శ్రీధర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com