Logo
Date of Publish : 20 January 2022, 2:24 pm
Editor : Sake Naresh

వైస్సార్సీపీ నుండి జనసేనపార్టీలోకి చేరికలు

    పాయకరావుపేట, (జనస్వరం) : విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో అధికార పార్టీ అయిన YSRCP ఆంధ్ర రాష్ట్రంలో ప్రతీ సామాన్యుడిని చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇది తప్పు అని ప్రశ్నిస్తే రౌడీయిజం చేస్తున్నారు. ఇలాంటి అవమానకర పరిస్థితులు తట్టుకోలేక ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి అన్యాయాన్ని ఎదిరించాలన్న దృఢ సంకల్పంతో 25 సంవత్సరాల అపార రాజకీయ అనుభవం కలిగిన కోడా సత్తిబాబు గారు నక్కపల్లి మండలం, దొండవాక గ్రామస్థులు జనసేన పార్టీలోకి రాష్ట్ర కార్యదర్శి శ్రీ. బోడపాటి శివదత్ గారి ఆధ్వర్యంలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా శివదత్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి జనసేనపార్టీలోకి చేరడం జరిగింది. క్షేత్ర స్థాయిలో జనసేనపార్టీని బలోపేతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నక్కపల్లి మండలం జనసేన పార్టీ నాయకులు గోవిందు, వరహాలబాబు, అప్పలరాజు, గణేష్, శివాజీ, మహేష్, మంగరాజు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com