Logo
Date of Publish : 10 August 2021, 5:56 am
Editor : Sake Naresh

గుడివాడ నియోజకవర్గములో తెలుగుదేశం పార్టీ నుండి జనసేన పార్టీలోకి చేరికలు

   కృష్ణా, (జనస్వరం) :  కృష్ణా జిల్లా, గుడివాడ నియోజకవర్గం  తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు షేక్ ఇమాం షరీఫ్ గారు మరియు వారి అనుచరులు  జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. గుడివాడ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు బూరగడ్డ శ్రీకాంత్ గారు కండువా కప్పి జనసేన పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీకాంత్  గారు మాట్లాడుతూ షరీఫ్  గారు ఎంతో కాలంగా గుడివాడలో మంచి సేవా దృక్పదంతో పరంగా అయితే ఏమి ఊరు అభివృధి చెందాలి అనే మంచి దృడ సంకల్పంతో ఉన్న వ్యక్తి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి సిద్దాంతలు, ఆశయాలకు ఆకర్షితుడై పార్టీలోకి రావడము ఎంతో ఆహ్వానించ దగ్గ విషయం అని అన్నారు. ఇంకా ఎంతో మంది వివిధ పార్టీల నుండి త్వరలో జనసేన పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు అని అన్నారు. కృష్ణా జిల్లాలో  పార్టీని క్షేత్ర స్థాయి నుండి బలోపేతం చేయడానికి తను కృషి చేస్తానని, జనసేన పార్టీలో గుడివాడ నియోజకవర్గ జనసేన నాయకులు బూరగడ్డ శ్రీకాంత్  గారి ఆధ్వర్యంలో పార్టీ లో చేరడం తనకు ఎంతో ఆనందంగా ఉంది అని షరీఫ్ అన్నారు. ఈ కార్యక్రమములో జనసేన నాయకులు, జనసైనికులు మరియు తదితురులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com