Search
Close this search box.
Search
Close this search box.

సత్య సాయి అనాధాశ్రమ౦లో నిత్యావసర సరుకులు అందించిన అడబాల దొరబాబు

అడబాల దొరబాబు

         నెల్లూరు ( జనస్వరం ) :  పడమటిపాలెం గ్రామానికి చెందిన జనసేన నాయకులు అడబాల దొరబాబు పుట్టినరోజు సందర్భంగా మొగలి కుదురు సత్య సాయి అనాధాశ్రమ౦లో నిత్యావసర సరుకులు అందజేశారు. సత్య సాయి మాట్లాడుతూ జనసేనాని స్పూర్తితో జనసేవ కార్యక్రమమ౦లో భాగంగా నిత్యావసర సరుకులు అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పంచదార చినబాబు, తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way