Logo
Date of Publish : 25 July 2022, 4:43 pm
Editor : Sake Naresh

ధర్మవరం వైసీపీ పార్టీకి చెందిన కార్యకర్తలు జనసేనపార్టీలోకి చేరికలు

         ధర్మవరం ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలోకి చిలకం మధుసూదన్ రెడ్డి సమక్షంలో ధర్మవరం పట్టణంలోని 12 వ వార్డ్ లోనికోట, 13వ వార్డ్ యాదవ వీధికి చెందిన 50 కుటుంబాలు చేరడం జరిగింది. వైసీపీ కార్యకర్తలు చిట్రా ఓబులేసు, బిల్లే నంద, వజ్జే ప్రవీణ్ కుమార్, గాలి సింహాద్రి, వజ్జే సాయి నితిన్, చింత రాము, పిక్కిలి నందన్, పామిసెట్టీ శ్రీనివాసులు, చింత గోవర్ధన్, చిట్రా ప్రవీణ్, మోల రఘు, తరుణ్, వంశీ, అభిరామ్, మదన్, ఈశ్వర్, జీవన్, ఆర్య, కార్తీక్ కుమార్, గోవర్ధన్, గణేష్, వసీమ్, బాబ్జాన్, కుమార్, గణేష్, రామకృష్ణ  ఇతరులు జనసేన పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలోకి చేరిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ కార్యకర్తల కోసం నిరంతరం అందుబాటులో ఉంటూ ఏ ఆపద వచ్చిన ముందు ఉంటానని హామీ ఇచ్చారు. అలాగే ప్రతి కార్యకర్త సైనికుడిలాగా పనిచేసి జనసేన పార్టీని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నిర్మిద్దామని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తొండమల బాబు, మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెస్త శ్రీనివాసులు, ధర్మవరం రూరల్ మండల కన్వీనర్ D.నాగ సుధాకర్ రెడ్డి, బండ్ల చంద్రశేఖర్, కోటికి రామాంజి వెంకటేష్, పేరూరు శ్రీనివాసులు, శ్యామ్, షఫీ హైదరాబాద్, శివశంకర్, వంశీ మరియు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com