జగ్గయ్యపేట, (జనస్వరం) : గండ్రాయి గ్రామ జనసేన నాయకుడు పోట్లకాయల నాగయ్య ఆధ్వర్యంలో, వారి చేతుల మీదగా మండలం అధ్యక్షుడు తులసి బ్రహ్మం, గండ్రాయి గ్రామంలో ఉన్న జనసైనికులతో కలిసి నూతన సంవత్సర క్యాలెండర్స్ ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా బ్రహ్మం మాట్లాడుతూ గండ్రాయి గ్రామ జనసేన యువతకి ఏ సమస్య వచ్చినా తాను అండగా ఉంటారని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు కర్లపూడి గోపి, మైదాస్ గోపి, నామాల వెంకటేష్, గరిక యలమందరావు, పిల్లి నిఖిల్, రావూరి రవి, పల్లపు గోపి, తదితురులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com