Logo
Date of Publish : 25 February 2022, 4:42 pm
Editor : Sake Naresh

క్రియాశీలక సభ్యత్వం – భద్రమైన భవితవ్యం : గుంతకల్లు జనసేనపార్టీ నాయకులు

     గుంతకల్లు, (జనస్వరం) : అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలో జనసేన పార్టీ కోసం పని చేసే ప్రతి జనసైనికుడు క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకోవాలి. అలాగే పార్టీ బలోపేతం దిశగా అడుగులు అడుగులు వేయాలి అనే ఉద్దేశంతో భీమ్లా నాయక్ చిత్రం ప్రదర్శించబడుతున్న చైతన్య థియేటర్ దగ్గర అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి శ్రీ వాసగిరి మణికంఠ గారి సహకారంతో క్రియాశీలక సభ్యత్వం గోడ పత్రికలు, కరపత్రాలును జనసేన నాయకులు పంచడం జరిగింది.  ప్రతి ఒక్క అభిమానికి, జనసైనికులకు క్రియాశీలక సభ్యత్వం గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాయిధరమ్ తేజ్ యువత అధ్యక్షులు పవర్ శేఖర్, గుంతకల్ జనసేన మండల అధ్యక్షుడు కురువ పురుషోత్తం, 13 వార్డ్ ఇంచార్జ్ బండి శేఖర్, పూల ఎర్రిస్వామి, పాండు కుమార్, ఎస్ కృష్ణ, రమేష్ రాజ్, సూర్యనారాయణ, తిమ్మాపురం శివ, దాదా తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com