Logo
Date of Publish : 28 February 2022, 12:04 pm
Editor : Sake Naresh

ఆత్మకూరు జనసేనపార్టీ ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభం : నియోజకవర్గ ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్

    ఆత్మకూరు, (జనస్వరం) : జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కార్యకర్తల శ్రేయస్సు కోరుతూ 500-/- రూపాయలకే 5,00,000-/-లక్షల ప్రమాద భీమా ప్రమాదవశాత్తు వైద్యశాలలో చేరితే 50,000-/-రూపాయలు వరకు వచ్చేటట్టు క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆత్మకూరు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ నలిశెట్టి శ్రీధర్ ఆత్మకూరు పార్టీ కార్యాలయంలో ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఏ పార్టీ తమ కార్యకర్తల కోసం ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి జనసేన కార్యకర్త ఉపయోగించుకోవాలని ముఖ్యంగా యువకులు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com