Logo
Date of Publish : 05 March 2022, 4:54 pm
Editor : Sake Naresh

క్రియాశీలక సభ్యులే జనసేన పార్టీకి వెన్నుముక

●రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్య భూమిక పోషించేది అభిమానులే 

● సమయం ఆసన్నమైంది వైసీపీని గద్దె దించాలి 

●గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఇంఛార్జ్ Dr యుగంధర్ పొన్న

    గంగాధర నెల్లూరు, (జనస్వరం) : పెనుమూరు మండలంలో జరిగిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నియోజకవర్గ ఇంఛార్జ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ యుగంధర్ మాట్లాడుతూ జనసేన పార్టీకి క్రియాశీలక సభ్యులే వెన్నుముక అని తెలిపారు. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం మార్పులు సంభవించబోతోందని కాబట్టి రాష్ట్రంలో క్రియాశీలక సభ్యులు ముఖ్య భూమిక పోషించిబోతున్నారని తెలియజేశారు. సమయం ఆసన్నమైంది, వైసీపీ ని గద్దె దించాలని ఉద్భోద చేశారు. మండలాల్లో ఉన్న జనసైనికులు అందరూ క్రియాశీలక సభ్యులు పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగస్తులు కావాలని తెలిపారు. రానున్నది జనసేన ప్రభుత్వమే అని తెలియజేశారు. ఇప్పటివరకు మండలంలో 250 మంది సభ్యత్వం తీసుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు గిరిదర్నాయుడు, ప్రధాన కార్యదర్శి మంజునాథ్, వైస్ ప్రెసిడెంట్ జావిద్, యూత్ ప్రెసిడెంట్ గురుప్రసాద్, శేఖర్, ధాము, సునీల్, నవీన్ జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com