Logo
Date of Publish : 30 August 2022, 2:13 pm
Editor : Sake Naresh

జనసేనపార్టీ బ్యానర్ చింపిన వారిపై చర్యలు తీసుకోవాలి : రవి కుమార్ మిడతాన

          విజయనగరం ( జనస్వరం ) : జనసేన పార్టీ బ్యానర్ చూసి భయపడిపోతున్న ఇతర పార్టీలు, దొంగచాటుగా రాత్రి వచ్చి బ్యానర్ ని చింపివేసిన దుండగులు, చిల్లర వేషాలు ఇకనైనా మానుకొని దమ్ముంటే ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ పడాలని జనసేన పార్టీ నాయకులు సవాల్ విసిరారు. ఈరోజు గంట్యాడ మండలం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే సిఐ గారిని కలవడం జరిగింది. ఆయన తగు చర్యలు తీసుకుంటారని హామీ ఇవ్వడం జరిగింది, సిసి ఫుటేజ్ ద్వారా నిందితుల్ని పట్టించి శిక్షించడం జరుగుతుందన్నారు. విజయనగరం జిల్లా ఎస్పీ మేడం గారు వెంటనే స్పందించినందుకు ఆమెకు సీనియర్ నాయకులురవి కుమార్ మిడతాన ధన్యవాదాలు తెలిపారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com