Logo
Date of Publish : 22 October 2021, 3:56 pm
Editor : Sake Naresh

గ్రావెల్‌ అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలి : తూర్పుగోదావరి జనసేన జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్‌

     కడియం, (జనస్వరం) : ఇంటి స్థలాల కోసం కేటాయించిన భూమిని చదును పేరుతో దాదాపు 20 అడుగుల లోతు చెరువుగా మార్చేశారని జనసేనపార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్‌  ధ్వజమెత్తారు. జనసేన పార్టీ వైస్‌ ఎంపీపీ పంతం గణపతితో కలిసి వేమగిరిలోని 204/1 సర్వే నంబరులో మట్టి తవ్వకాలు జరిపిన ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రూ.కోట్ల విలువచేసే గ్రావెల్‌ తరలింపుతో ప్రభుత్వ ఖజానాకు వైకాపా నాయకులు గండికొట్టారని ఆరోపించారు. ఈ ప్రాంతంలో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలంటే 15 నుంచి 20 అడుగుల మేర పునాది నిర్మించాల్సి వస్తుందన్నారు. సంబంధిత అధికారులు స్పందించి కారకులైన వారి నుంచి నష్టాన్ని రికవరీ చేయాలని డిమాండ్‌ చేశారు. పుల్లా రామారావు, బోడపాటి రాజేశ్వరి, అమీనాబేగం, జంగా వినోద్‌, అల్లంపల్లి ప్రసాద్‌, శేఖర్‌లక్ష్మణ్‌  మరియు తదితురులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com