Logo
Date of Publish : 26 December 2025, 8:06 pm
Editor : Sake Naresh

అచ్యుత వారి ఓణీల వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి అంబటి, వైసిపి సమన్వయకర్త డాక్టర్ గజ్జల.

అచ్యుత వారి ఓనీల బహుకరణ కార్యక్రమంలో పాల్గొన్న వైసిపి సమన్వయకర్త డాక్టర్ గజ్జల,మాజీ మంత్రి అంబటి.

సత్తెనపల్లి.డిసెంబర్ 26 ( జనస్వరం)
పట్టణంలోని గో సంరక్షణ శాల ఏసీ కళ్యాణ మండపం నందు 24వ వార్డ్ కౌన్సిలర్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి అచ్యుత శివప్రసాద్ తమ్ముడు అచ్యుత సుధీర్ హిమబిందు కుమార్తె హేవనిక ఓణీల బహుకరణ కార్యక్రమంలో పాల్గొని చిరంజీవిని ఆశీర్వదించిన సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి,మాజీ మంత్రి అంబటి రాంబాబు.

ఈ కార్యక్రమంలో సహారా మౌలాలి, నిమ్మకాయల రాజనారాయణ, చిట్టా విజయ భాస్కర్ రెడ్డి, భవనం రాఘవ రెడ్డి,కోటేశ్వర నాయక్, మేడం ప్రవీణ్ కుమార్ రెడ్డి, గంగారపు అనూష,తుమ్మల వెంకటేశ్వర్లు,హీరా కరిముల్లా, సిరిగిరి వెంకటరావు,సంకుల తిరుమలరావు, మధుగారు, గుర్రాల పవన్, షేక్ ఖాజా నాయకులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com