Logo
Date of Publish : 20 September 2022, 6:02 pm
Editor : Sake Naresh

నీట్ లో అత్యధిక మార్కులు సాధించిన భూమిక శివాంజలిని సత్కరించిన ఆచంట జనసేన నాయకులు

         ఆచంట ( జనస్వరం ) : ఆచంట నియోజకవర్గం వల్లూరు గ్రామం వల్లూరుతోటలో నీట్ ఈ డబ్ల్యూఎస్ విభాగం లో 575 మార్కులు సాధించిన నారిన భూమిక శివాంజలిని అభినదించిన జనసేనపార్టీ శ్రేణులు మరియు వల్లూరుతొట గ్రామ ప్రజలు. ఈ కార్యక్రమంలో మొదటగా జనసేనపార్టీ రాష్ట్ర పిఏసి సభ్యులు మరియు ఆచంట నియోజకవర్గం ఇంచార్జ్ చెగొండి సూరప్రకాష్ గారు భూమిక శివాంజలి కి పుష్ప గుచ్చాము ఇచ్చి కేక్ కటింగ్ చేయించి అభినందించడం జరిగింది. జనసేన సీనియర్ నాయుకులు తోట తాతాజీ గారి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించడం జరిగింది. గ్రామ ప్రజలు, పెద్దలు చిన్నారి శివాంజలిని దీవించి, మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ ఉమ్మడి పగో జిల్లా సెక్రెటరీ చిట్టూరి శ్రీనివాస్ ,మరియు జనసేన నాయుకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు,నారిన రాము,ఏడిద సూర్యనారాయణ, నారిన వెంకట రామారావు, కడిమి ఉమామహేశ్వరస్వామి,దివి శ్రీనివాస్, నంబూరి విజయ్, జడ్డు ఫణిద్ర, బండి శ్యాంప్రసాద్, గెద్దాడ ప్రసాద్, ఏడిద వెంకట్రాజు, ఏడిద శ్రీనివాస్,బెల్లంకొండ ప్రసాద్, కావలి శ్రీనివాస్, ఆకుల సుబ్బారావు, విజయ్, డేగల సత్తికొండ,పితాని లక్ష్మణ్, తోట సాయిబాబా,ఏడిద బాలు, ఏడిద తేజవిగ్నేష్, చెగొండి చిన్ని మొదలగువారు పాల్గొని చిరంజీవి భూమిక శివాంజలిని, తల్లిదండ్రులు శ్రీనివాసరావు దంపతులును అభినందించడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com