Logo
Date of Publish : 22 September 2022, 3:18 pm
Editor : Sake Naresh

జనసైనికుడి కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించిన ఆచంట జనసైనికులు

          ఆచంట ( జనస్వరం ) : ఆచంట నియోజకవర్గం పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామ మత్స్యకార సామాజికవర్గ జనసైనికుడు మల్లాడి దుర్గా ప్రసాద్ గారికి పది నెలలు క్రితం వేటకి వెళితే రక్త పింజరు పాము కాటు వేసి కాలు కృళ్ళింది. ఆయన కుటుంబానికి అండగా సిద్ధాంతం జనసేన నాయకులు దార్లంక మారుతి గారు వారి మిత్రులు సిద్దూ గారి ద్వారా కెట్టో లో ఫండ్ రైస్ చేస్తే 41116(నలభై ఒక్క వేయి నూట పదహారు రూపాయలు) మరియు ఎన్ ఆర్ ఐ హుష్టన్ 30,000+ సిద్దూ టక్కి అంపలపాటు 30,000 మొత్తం లక్ష రూపాయల ఆర్ధిక సాయం  అందించారు. నర్సాపురం ఇయోజకవర్గ ఇంచార్జి, రాష్ట్ర మత్స్యకార విభాగ అధ్యక్షులు, పిఏసి సభ్యులు  బొమ్మిడి నాయకర్ గారి ఆఫీస్ లో, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు కోపల్లి శ్రీనివాస్ గారి చేతులు మీదుగా జిల్లా మెగా అభిమానులు, జనసేన నాయకులు, కార్యకర్తలు సమక్షంలో ఇవ్వడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com