Logo
Date of Publish : 24 September 2022, 12:50 pm
Editor : Sake Naresh

ఏస్. బొడపుట్టు గ్రామంలోని సమస్యలను పరిష్కరించాలని జనసేన నాయకుల వినతి

           పాడేరు మండలం ( జనస్వరం ) : ఇరాడపల్లి పంచాయతీ, ఏస్. బొడపుట్టు గ్రామంలో పాడేరు మండల అధ్యక్షులు నందోలి మురళీకృష్ణ ఆధ్వర్యంలో సందర్శించి గ్రామంలో పలు సమస్యల గురించి గ్రామస్తులతో మాట్లాడడం జరిగింది. అలాగే గ్రామస్తులు, గెమ్మలి జగపతి బాబు మాట్లాడుతూ గతంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగు దేశం పార్టీ ex ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం పట్టించుకోలేదని అలాగే ఇప్పుడు అధికారం లో ఉన్న వైసీపీ ప్రభుత్వం కొట్టగిల్లి భాగ్యలక్ష్మి గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వాలు మారిన మా గ్రామాన్ని పట్టించుకోని అధికారులు లేరు, కాబట్టి సమస్యలు కోసం పోరాడుతున్న జనసేన పార్టీ నీ ఆశ్రయించడం జరిగింది. అలాగే జనసేన పార్టీ మండల అధ్యక్షులు నందోలి . మురళీకృష్ణ మాట్లాడుతూ గతంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం అలాగే ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంకి మీకు ఓట్ల కోసం అధికారం కోసం మాత్రమే గ్రామాల్లో పర్యటించి ఓట్లు అడిగిన మీకు ప్రజలు సమస్యలు కోసం ఎందుకని పరిష్కరించడం లో విఫలం చెందుతున్నారు. ఇక్కడ సందర్శిస్తే గ్రామంలో ఉన్నట్టు వంటి రోడ్ల మరమ్మత్తుల, వల్ల గర్భిణీ స్త్రీల, ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు అలాగే మేము ప్రభుత్వన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీరు తక్షణమే గ్రామస్తులకు రోడ్ల మరమ్మత్తుల చేపట్టని మరుక్షణం మేము ఐటిడిఏ నిరసన కార్యక్రమం చేపట్టి నిరసన ఉద్రిక్తత్వం చేస్తామని జనసేన పార్టీ మండల అధ్యక్షులు నందోలి మురళీకృష్ణ తెలిపారు. అలాగే గ్రామస్తులకు అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాడేరు మండల అధ్యక్షులు నందోలి మురళికృష్ణ, జనసైనికులు, గెమ్మెలి రాజు, జగపతి, మత్యరాజు, సురేష్, అలాగే గ్రామస్తులు, కొండబాబు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com