Logo
Date of Publish : 21 February 2023, 6:59 am
Editor : Sake Naresh

ABN రాధాకృష్ణ నీ వికృత చేష్టలు, నీచమైన రాతలు మానుకో : జయరాం రెడ్డి

  అనంతపురం ( జనస్వరం ) : ABN రాధాకృష్ణ... ఆర్కే విత్ వీకెండ్ అనే కార్యక్రమం ద్వారా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన తెచ్చి నిధులు గురించి... మీ పత్రికలో మీరు ప్రచురించిన నీచమైన కథనాలను తీవ్రంగా ఖండిస్తున్నామని అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ జయరా౦ రెడ్డి ధ్వజమెత్తారు. 2014 నుంచి 2019 దాకా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గురించి, జనసేన పార్టీ గురించి దుష్ట ప్రచారాన్ని మేమింకా మర్చిపోలేదు. మీరు మీ రాజకీయ పార్టీకి మంచి చేసే కోసం జనసేన పార్టీని పావుగా వాడుతామంటే మేము చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నాం. జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పట్ల, జనసేన పార్టీ పట్ల మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా... వికృత క్రీడలు ఆడిన కేవలం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు వ్యతిరేక ఓటు చీలనివ్వనంటున్నారు. ABN రాధాకృష్ణ నిన్ను నీ రాజకీయ పార్టీని కేవలం మా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి కోసం భరిస్తున్నామని అన్నారు. ఇప్పటికైనా నీ వికృత శ్రేష్టలు, నీచమైన రాతలు మానుకోకపోతే భవిష్యత్తులో నీవు ...నీ రాజకీయ పార్టీ తగిన మూల్యం చెల్లించుకుంటాయని నీకు తెలియజేస్తున్నామని హెచ్చరించారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com